గీతం: పనిగంటలు పెంచినారు కార్మికుడా!
రచన: టి. పెద్దిరాజు
గానం: ఎం.చంటి
పాట లిరిక్స్:
పని గంటలు పెంచినారు కార్మికుడా ఇది
తగదంటూ నినదించర శ్రామికుడా
పనిగంటలు పెంచినారు కార్మికుడా ఇది తగదంటూ
నినదించర శ్రామికుడా ఇకమీదట అందరికీ పని
ఉండదయ్యా ఇకమీదట అందరికీ పని ఉండదయ్యా పని
దొరికినోడికేమో గొడ్డు చాకిరేనయ్యా
పనిగంటలు పెంచినారు కార్మికుడా ఇది తగదంటూ
నినదించర స్వామికుడా
అధికంగా నువ్వు చేసే పని గంటల కాలం నీతో
తోటి కార్మికులను తగ్గించుట కాయం
అధికంగా నువ్వు చేసే పనిగంటల కాలం నీతోటి
కార్మికులను తగ్గించుట కాయం అని కోల్పోయే
వారి సంఖ్య పెరుగుతుందయ్యా అని కోల్పోయే
వారి సంఖ్య పెరుగుతుందయ్యా
సామాజిక అశాంతికి కారణమవుతుందయ్యా
పనిగంటలు పెంచినారు కార్మికుడా ఇది తగదంటూ
నిలదించ శ్రావ స్వామికుడా పనిగంటలు
పెంచినారు కార్మికుడా ఇది తగదంటూ నినదించర
శ్రామికుడా
అధిక చాకిరితో ఆరోగ్యం ఆగమవుతుంది ఆ వచ్చే
కాస్త ఆదాయం ఆసుపత్రిక వెళ్తుంది
అధిక చాకిరితో ఆరోగ్యం ఆగమవుతుంది ఆ వచ్చే
ఖాత ఆదాయం ఆసుపత్రిక వెళ్తుంది నీ బిడ్డల
చదువుకింక ఉండవాయ పైసలు నీ బిడ్డల
చదువుకింక ఉండవాయ పైసలు మాల
కార్మికులవుతారింకా
నెమ్మదిగా పిల్లలు
పనిగంటలు పెంచినారు కార్మికుడా ఇది తగదంటూ
నిలదించర శ్రామికుడా
పనిగంటలు పెంచినారు కార్మికుడా ఇది తగదంటూ
నినదించర శ్రామికుడా
మానసిక వత్తిడికి లోనవుతావు
శారీరక శక్తినంత కోల్పోతావు
మానసిక ఒత్తిడికి లోనవుతావు
శారీరక శక్తినంత కోల్పోతావు
గ్యారంటీ లేనట్టి కొలువు చేస్తుంటావు
గ్యారంటీ లేనట్టి కొలువు చేస్తుంటావు
యజమాని కోపానికి దుఃఖం దిగమింగుతావు
పనిగంటలు పెంచినారు కార్మికుడా ఇది తగదంటూ
నిలదించ చర శ్రామికుడా పనిగంటలు పెంచినారు
కార్మికుడా ఇది తగదంటూ నినదించర
శ్రామికుడా
నూటికి 90 మందిమి ఎందుకిట్లా బ్రతకాలి మన
శ్రమను దోస్తుంటే చూస్తూ ఎందుకుండాలి
నూటికి 90 మందిమి ఎందుకిట్లా బ్రతకాలి మన
శ్రమను దోస్తుంటే చూస్తూ ఎందుకుండాలి మన
రక్తం తాగేటోళ్ళ గల్లబట్టి అడగాలే మన
రక్తం తాగేటోళ్ళ గల్లబట్టి అడగాలి అది
నెరవేరగా సిఐటియు జెండనెత్తి కదలాలే
పనిగంటలు పెంచినారు కార్మికుడా ఇది తగదంటూ
నినదించర శ్రామికుడా
పనిగంటలు పెంచినారు కార్మికుడా ఇది తగదంటూ
నినదించర శ్రామికుడా ఇకమీదట అందరికీ పని
ఉండదయ్యా ఇక మీదట అందరికీ పని ఉండదయ్యా
పని దొరికినోడికేమో కొట్టి చాగిరేనయ్యా
పనిగంటలు పెంచినారు చార్మికుడా ఇది తగదంటూ
నిరదించర శ్రామికుడా