సచివాలయం C/o చంచల్ గూడ

సచివాలయం C/o చంచల్ గూడ లఘు నాటిక

రచన, దర్శకత్వం:‌ గాదె సుబ్బారెడ్డి

నాటకం:

ఏవండోయ్ సెంట్రి
గారు ఏవండోయ్ ఏంట్రా ఏంటండీ అసలు ఈ
వ్యవహారం ఏంటండీ ఏమైంది రా ఓ రంకెలు
వేసేస్తున్నావ్ ఏంటి సంగతి ఏంటంటారు
ఏంటండీ నేను వచ్చినప్పుడు ఈ సెల్ లో నేను
ఒక్కడిని ఇప్పుడు 10 మందిని తీసుకొచ్చి
కుక్కారు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి
అయిపోతున్నానండి ఏం చేస్తాం రా ఆ బి
బ్లాక్ లోనేమో మంత్రి గారు ఉన్నారు ఆ
పక్కన సి బ్లాక్ నెంబర్ టు లోనేమో ఎంపీ
గారు ఆయన పక్కన ఎమ్మెల్యే గారు ఇటు పక్క
బ్లాక్ లల్లా అటు పక్క బ్లాక్ లల్లా
అయ్యయ్య ఐపిఎస్ అధికారులతో ఓ గిట గిట గిట
గిట లాడిపోతున్నా పెద్దోళ్ళు కదా
ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సెల్ ఇచ్చేసా ఇక
ఇందులో ఉన్న దొంగ నా కొడుకులందరిని ఇందులో
తోలా సర్దుకోరా ఏంటండీ
సర్దుకోవాలా ఏవండీ మేము చేసే నేరం ఏంటి
వాళ్ళు చేసే నేరం ఏంటి ఏదో మేము చిన్న
నేరం చేస్తే పది మందిని ఒకే చెల్లి వేసి
బుక్కుతారా అప్పనంగా దేశాన్నే దోచేసిన
దొంగలకేమో ఒక్కొక్కడికి ఒక
సెల్లా అందులో కలర్ టీవీ నా బ్రిడ్జ్ ఆ
ప్రత్యేక
సదుపాయా ఏంటండీ అన్నారు అబ్బబ్బా అపరా నీ
సెలబ ఇందులో ఉన్న వాళ్ళని చూడటానికి వచ్చే
వాళ్ళతోనే నేను ఉక్కిరి బిక్కిరై
చచ్చిపోతున్నా మధ్యలో నీ ఉక్కిరి బిక్కిరి
ఏంటిరా

ఆ అవినీత నాయక జయ భారతి
ప్రాణనాయక
ఆ అవినీతాంధ్ర నాయక జయ భారతి ప్రాణనాయక
శుభస్వాగతం చంచల
గూడకి
శుభస్వాగతం చంచల
గూడకి
శుభస్వాగతం చంచల
[సంగీతం]
గూడకి ఏవండోయ్ వీడొకడు ఏంట్రా ఎవరండి ఆయన
ఓ చేతి చూపించుకుంటూ వెళ్ళిపోతున్నాడు
మొన్న గోబులాపురంలో పట్టుబడ్డాడే గాలిద్దు
దూలే ఆయన లో ఉన్నాడు ఒరేయ్ ఆయన లో
ఉన్నాడురా మొన్న నిన్ను ఖాళీ చేయించలే
సెల్లు అందులోనే ఆయన ఉంది ఈయన ఫ్రెష్
క్యాండిడేటట్టు మొన్ననే అక్రమాస్తుల
కేసుల్లో అరెస్ట్ అయ్యి కుడికాలు ముందు
పెట్టి నిండు ముత్తైదు వచ్చినట్టు ఇప్పుడే
వచ్చాడు మొన్న లండన్ లో జరిగిన ఒలింపిక్
గేముల్లో అందులో బంగారు పక్కన గెలిచేసిన
పెద్ద మనవాడికి మాదిరి చేతులు ఊపేసుకుంటూ
వెళ్తున్నాడు సిగ్గు అన్న లేకుండా నోరు
మూయరా రేయ్ నోరు మూయ్ తెలిస్తే తేడాలు
వచ్చేస్తాయి రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజా
పువ్వా రోజా పువ్వా పువ్వా రోజా పువ్వా
పువ్వా రోజు రోజు రోజు రోజు వచ్చిపోవా
రోజా పువ్వా రోజా
పువ్వా రోజు రోజు రోజు రోజు వచ్చిపోవా
రోజా పువ్వా రోజా పువ్వా రోజు రోజు రోజు
రోజు వచ్చిపోవా రోజా పువ్వా

ఏవండోయ్ గారు ఈవిడ ఒకటి ఏంట్రా ఈ తిప్పురా
అని ఎవరైనా తిప్పేసుకుంటే వెళ్తుంది ఏ
కేసులో ఇరుక్కుంది అయితే ఆవిడ తెలవదు
ఏంటిరా సినిమా నట్రా పెద్ద
సెలబ్రిటీ అంటే అక్రమ కేసులో ఇరుక్కున్న
వాళ్ళని చూడటానికి కూడా వచ్చేస్తున్నారు
అన్నమాట సెలబ్రిటీలు సిగ్గన్నా
ఉండాలండి అంటే నిన్ను ఎవడు చూడటానికి
రావట్లేదేగా నీ గుళ్ళు
నాకు కుళ్ళా నేను చేసిన చిన్న నేరానికే నా
పెళ్ళాం తలెత్తుకొని తిరగలేక మూల కూర్చుని
ఇంట్లో వీళ్ళ మాదిరి సిగ్గు శరం లేనోళ్ళం
మేము
[సంగీతం]
[ప్రశంస]
తప్పండి అబ్బా వీడు అక్కడ ఏంట్రా ఈయన
ఎవరండి తారు డబ్బాలో ముంచి లేపిన దొండ
పిల్లలాగా నల్లకో ఇరుక్కొని బుడింగ్
బుడింగ్ బుడింగ్ బుడింగ్ బుడింగ్ బుడింగ్
అని
వెళ్ళిపోతున్నాడు ఆయన
ఎవరా గట్మలాని రా గట్మలాని గట్మలానా ఆ
ఏమిటో ఈయన గొప్ప ఆయన గొప్ప ఏమిటో నా అసలు
ఆయన గురించి నువ్వు ఏమనుకున్నావురా మొన్న
ఢిల్లీలో కుంభకోణం జరిగితే అందులో ఉన్న
పెద్ద పెద్దోళ్ళందరినీ చిటికెళ్ల మీద
బేలించి బయటకు తీసుకొచ్చిన మంచి కెపాసిటీ
ఉన్న లాయర్ రా అంతే కాదురా రేయ్ ముంబైలో
కుంభకోణం జరిగిన కర్ణాటకలో కుంభకోణం
జరిగిన అసలంత ఎందుకురా మన దేశంలో ఏ మూల
కుంభకోణం జరిగిన అందులో ఉన్న పెద్ద
పెద్దోళ్ళందరినీ
కోర్టు మెట్ల కూడా పోకుండా బయటికి
తీసుకొచ్చే మంచి పవర్ఫుల్ లాయర్ రా అసలు
ఈయన రోజు వాదిస్తే ఎంత అనుకుంటున్నా ఎంత
అండి 50 లక్షలు అక్షరాల 50 లక్షలు
50 లక్షలే కర్మ కోటి అయినా ఎత్తారు జనం
[సంగీతం]
సొమ్మేదా
ఏవండీ ఈ
దొంగనాయలందరిని బయటికి తీసుకొస్తున్నాడే
అసలు వీడు పెద్ద దొంగ
అండే ముందు వీడిని వేశారు
లోపల సెంట్రి ఇగో సెంట్రి మంత్రి ధర్మయ్య
గారు ఏ బ్లాక్ లో ఉన్నారో చెప్పవే మంత్రి
ధర్మయ్య ఆయన ఏం అనుకుంటాడురా అయ్యో ఇక్కడే
ఉంటాడు చూడవయ్యా ఆయన ఇంకా రెండు రోజుల
తర్వాత ముహూర్తం చూసుకొని వస్తాడేమో అని
ఇప్పుడే రాలే అరేయ్ ఈ పాటికే వచ్చి ఉంటాడు
ఆయన చూడు అరే ఆ ఆయన సచివాలయంలో ఉంటాడా
వెళ్ళు అబ్బా పోయినా సచివాలయం కాడికి
పోయినా ఆడ లేడు ఎమ్మెల్యే క్వార్టర్స్
పోయినా ఆడబి లేడు అసెంబ్లీలో చూసినా ఆడబి
లేడు వీడికే వచ్చి ఉంటాడు చూడువా ఆడ లేక
ఈడ లేక ఈడ కూడా లేడు పోవా అరే చూడు బాయ్
అరే లేడు పో బాబాయ్ చూడు
బాయ్ ఏవండోయ్ ఆ ఏంట్రా వీడొకడు ఆ నా
కొడుకు ఎంత క్లారిటీగా
ఉన్నాడంట మంత్రి ధర్మయ్య గారి కోసం
అసెంబ్లీ కి వెళ్ళాడంట వాడు లేడంట
ఎమ్మెల్యే క్వార్టర్స్ కి వెళ్ళాడంట అక్కడ
లేడంట అక్కడ లేక ఎక్కడా లేక ఇక్కడ ఉంటాడని
ఎంత క్లారిటీ
[సంగీతం]
చెప్పాడండి ఆ క్లారిటీ ఉండాలండి
వినండి
ఏవండీ అక్కడ ఎవరో చూడండి జైలు కూడా
కన్నాలు గుడారాలు
లేపేస్తున్నారు ఇది మీ హెసరికి నీకే నోరు
నువ్వు నోరు మూయరు నాకు మటుకు ఏం తెలుసు
ఎంక్వైరీ చేసే వస్తాను ఉండు
హలో మాస్టరు హలో మాస్టరు ఏంటండీ
[సంగీతం]
ఇక్కడ ఏమిటండి ఆ
కాయకం కర్మరా మన కర్మ ఇందులో మంత్రులు
ఉన్నారా వారి కోసం సచివాలయంలో ఉన్న సబ్
ఆఫీసులన్నీ ఈ జైలు కూడా వెంబడి పెట్టాలని
సాక్షాత్తు మన ముఖ్యమంత్రి గారు పంపించిన
ఫెర్చర్ రా
ఏవండీ అంటే రేపటి నుంచి మంత్రివర్గ
సమావేశాలు మొత్తం ఇక్కడ జరుగుతాయి
అన్నమాట దీని అమ్మ పాలన సచివాలయం
క్యాన్సల్ కూడా అన్నమాట