వామ్మో వాల్మార్ట్

[సంగీతం]
రేయ్ పూలమాల రెడీనా పూలమాల ఫ్రెష్ గా
ఉందిరా మంత్రి గారు ఎక్కడ టైం అవుతుంది
ఓపెనింగ్ చేస్తారురా ఒరేయ్ నీ బ్యాండ్
మ్యాన్ ఏందిరా రాలేదా ఎంత నిమ్మలం
కలుగుతదిరా బాబు ఒరేయ్ ఆ సైదులు గాడికి
₹5000 రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చాను ఏది
ఈ సైజు గాడికేనా కాదు
తెలుసురా తెలుసు
రేయ్ మనకు శాంతి కాకపోతే సైజు కూడా కావాలా
ఏ వేసుకో రారా కౌగిలిచే రారా
ని
రంగేలి
నీదేనురా రారా కౌగిలి రారా
ని రంగేలి కాయంబు
నీదేనురా నీ రంగేలి కాయంబు నీదే
[సంగీతం]
ఏంట్రా జోగులు ఏంటి హడావిడి ఏ
తండ వాల్మార్ట్ షాపింగ్ మాల్ ఓపెనింగ్
మంత్రి గారు ఇస్ కమింగ్ ఐ యామ్ వెయిటింగ్
ఏం అమ్ముతారండి ఇక్కడ ఒకటా రెండా గుండు
సూది కాలించి మూడు సార్లు ఇంత తాగు
అమ్ముతారట ఓ అన్నీ వాళ్లే అమ్మితే మన
వాళ్ళ వ్యాపారాలన్నీ ఏం కాను వాళ్ళ
బ్రతుకులు ఏం కానురా రేయ్ వీళ్ళ వ్యాపారం
వీళ్ళది వాళ్ళ వ్యాపారం వాళ్ళది నువ్వు
ముందు ఇప్పుడు సార్ వస్తారురా మంత్రి గారు
సార్ వచ్చేస్తారు సార్
వస్తారొస్తారా
వస్తారొస్తారొస్తారా సార్ వస్తే ఇస్తారా
ఇస్తారిస్తారా
సారొస్తారొస్తారా
వస్తారొస్తారొస్తారా సారొస్తారా
ఇస్తారా
[సంగీతం]
[ప్రశంస]
ఇస్తారా తీరా దండా
నువ్వేరా
దండా నువ్వేరో దండా
నువ్వేరో
దండా దండయ్యరా
నువ్వు
దండయ్యరా ఏయ్ తండా
నువ్వేరా తండా
అసలు ఏమో తెలియదు ఏయ్ తండా
రేయ్
ఏయ్ ఏయ్ తండా
నువ్వేరా ఏరోధా
[ప్రశంస]
[సంగీతం]
సోదరీ
సోదరీమణులారా ఎక్కడ ఇంకా
మొదలైపోయట్లేదురా సోదరీ
సోదరీమణులారా ఎక్కడో అమెరికా నుండి దేశ
దేశాలు దాటి సముద్ర సముద్రాలు దాటి
కోట్లాది రూపాయలను మన దేశంలో కుమ్మరించి
ఈరోజు ఈ వాల్మార్ట్ షాపింగ్ మాల్ ని
ప్రారంభించుకుంటున్నామని ఈ సందర్భంగా మీ
ముందు నేను మనవి
చేసుకుంటున్నాను అందుచేత నేను చెప్పేది
ఏందంటే సొరకాయలు
[సంగీతం]
లేత లేత
సొరకాయలు లేత లేత
సొరకాయలు
లేత
అందుచేత నేను చెప్పేది ఏందంటే మన దేశంలో
ఉన్న యువతీ యువకులందరికీ ఉద్యోగ అవకాశాలు
కల్పిస్తామని ఈ సందర్భంగా మీకు నేను
తెలియజేసుకుంటున్నాను అంతేకాదు మన దేశంలో
ఉన్న రైతులందరికీ గిట్టుబాటు ధర
కల్పిస్తామని ఈ సందర్భంగా మీకు మనవి
చేస్తున్నాను చెప్తున్నాను అంతేకాదు నేను
చెప్పేది ఏందంటే సొనకాయలమ్మా
లేత లేత
సొరకాయలు లేత లేత
సొరకాయలు మనోడే మనోటే బతికే అదే వ్యాపారం
చేసుకుంటూ బతికేస్తున్నాడు రేయ్ అయ్యా మన
షాపింగ్ మాల్ లో సొరకాయలు అమ్ముతారా
బంగారం లాగా బంగారం లాగా కాదు సౌకగా కారు
సౌకగా అమ్మాలి చిత్తం అయ్యా ఆయన చేత నేను
చెప్పేది ఏందంటే మన సంస్కరణ కర్త మన
ప్రియతమ నాయకులు ప్రధానమంత్రి మన్మోహన్
సింగ్ గారు మన దేశంలో ఎన్నో సంస్కరణలు
తీసుకొచ్చి మన దేశాన్ని ముందుకు
తీసుకెళ్తున్నారని ఈ సందర్భంగా మీకు నేను
మనవి చేస్తున్నాను అవును అవును ఆనాడు
గొప్ప సంస్కరణ కర్త గురజాడ గారు దేశ
సరుకులు నింపవాయి అంటే నీ సంస్కరణ కర్త
మన్మోహన్ సింగ్ విదేశీ సరుకులు నింపవాయి
అంటున్నాడు దా దావాడు ఇప్పుడు వీడు
ఇటువంటి మీటర్లు నేను అందుకే
నువ్వు ఉండరా ఆ మంత్రి గారు ఆ మంత్రి
గారు ఏమయ్యా ఆ బంగారం కుంపాల కేజీ ఎంత ₹20
అమ్మ ఇక్కడ ₹15 విత్ ప్యాకింగ్ ఆ చీర ఎంత
అండి ₹350 అమ్మ ఇక్కడ ₹320 అందమైన
ప్యాకింగ్ తో బాబు కేజీ కందిపప్పు ఎంత ₹55
₹40 ఇక్కడ విత్ ప్యాకింగ్ రావాలి బాబు
రావాలి మీకు అతి దగ్గరలో కారు చౌకగా
వాల్మో షాపింగ్ మాల్ రావాలి బాబు రావాలి
రావాలి బాబు రావాలి చౌక
ఓరి నాయన ఈ దిక్కుమాలి షాపింగ్ మాల్ వచ్చి
మా వ్యాపారాన్ని నాశనం చేసిందిరా
బాబోయ్ ఏంటయ్యా ఇలా రేట్లు పెంచితే మీరు
ఎలా కొనుకుంటారు చెప్పేది ఇష్టం వచ్చిన
రేట్లు ఎలా కొనుక్కుంటారు ఫస్ట్ లోనేమో
చౌక చౌక అని అనౌన్స్మెంట్లు ఇచ్చేస్తారు
జనాలు వచ్చిన తర్వాత రేట్లు పెంచుతారు
మాలాంటి వాళ్ళు ఎలా బతకాలండి నీ షాపింగ్
పెట్టుకొని చిన్న చిన్న కొట్టండి మూత
పడింది ఇలా వస్తువుల రేట్లు పెంచేస్తే
మేము ఎలా కొనుక్కొని తినాలయ్యా పెంచుతాం
అమ్మా ఇలాగే పెంచుతాం మీ ఇష్టం ఉంటే
కొనండి లేకపోతే మానేయండి ఇది షాపింగ్ మాల్
ఇక్కడ ఫిక్స్డ్ రేట్ ఏరా ఎలా ఉన్నాయి
సరుకులు బాగున్నాయా రేయ్ బాగున్నాయి ఇక్కడ
బాగున్నాయి సరుకులు కాదురా రేట్లు రేట్లు
బాగున్నాయి నువ్వు నీ మంత్రి కలిసి ఈ
కొట్టు మన నెత్తిన పెట్టారు నేను ఆనాడే
చెప్పానా మన వాళ్ళ వ్యాపారాలన్నీ నాశనం
అవుతాయిరా వాళ్ళ బతుకులు అతలాకుతలం
అవుతాయని ఇప్పుడు ఏమైందో చూడు మన వాళ్ళంతా
నాశనం అయ్యారు వీళ్ళు వీళ్ళు ఇష్టం వచ్చిన
రేట్లు పెంచుకొని అమ్ముకుంటున్నారు ఏంటి
రేట్లు పెంచి అమ్ముతున్నారా ఆ నేను
తేల్చేస్తున్నానురా ఇప్పుడే ఇప్పుడే
తేల్చేస్తానురా
హలో
హలో హలో హలో ఆ మంత్రి గారు నేనండి జోగులనే
ఓహో జోగులు బాగున్నావా ఆ నా భాగ్యాలండి
ఇప్పుడు మొన్న మీరు వచ్చి షాపింగ్ మాల్
ఓపెనింగ్ చేసుకోరుగా ఎలా నడుస్తుందయ్యా
బ్రహ్మాండంగా నడుస్తుంది నడుస్తుందా
ఏంటండీ నడిచేది ఆ ఇదిలా కనపడితే అమ్మ నా
బూతులు తెరుస్తున్నారండి నన్ను ఏవండీ ఆ
షాపింగ్ మాల్ పెట్టడం ముందు ఆ చుట్టుపక్కల
ఫోటోలన్నీ బతుకు వేస్తున్నారా వాళ్ళు
పెట్టారు రేటు తగ్గించారు ఈ కొట్లన్నీ
మోతపడిపోయినాయి ఇప్పుడేమో వాళ్ళు
ఇష్టపానగా రేట్లు పెంచేశారు వాళ్ళగా ధనం
చేస్తున్నారు వాళ్ళకి ఏం చెప్పమంటారు
నన్ను ఏం చేయమంటారు చెప్పండి
హలో
హలో
హలో మీరు ప్రయత్నిస్తున్న నెంబరు
తాత్కాలికంగా దయచేసి 2014 తర్వాత
ప్రయత్నించి ఆ